లేఖనాలను అన్వేషించండి

1దినవృత్తాంతములు 25: 14

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఏడవది యెషర్యేలా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు."

సంబంధిత రిఫరెన్స్‌లు

1దినవృత్తాంతములు 25:2

ఆసాపు కుమారులలో రాజాజ్ఞ ప్రకారముగా ప్రకటించుచు, ఆసాపు చేతిక్రిందనుండు ఆసాపు కుమారులైన జక్కూరు యోసేపు నెతన్యా అషర్యేలా అనువారు.