లేఖనాలను
అన్వేషించండి
1దినవృత్తాంతములు 25: 16
క్రాస్-రిఫరెన్స్‌లు
" తొమ్మిదవది మత్తన్యా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు."
సంబంధిత రిఫరెన్స్‌లు
1దినవృత్తాంతములు 25:4
హేమాను సంబంధులలో హేమాను కుమారులైన బక్కీ యాహు మత్తన్యా ఉజ్జీయేలు షెబూయేలు యెరీమోతు హనన్యా హనానీ ఎలీయ్యాతా గిద్దల్తీ రోమమ్తీయెజెరు యొష్బెకాషా మల్లోతి హోతీరు మహజీయోతు అనువారు.