లేఖనాలను
అన్వేషించండి
1దినవృత్తాంతములు 26: 19
క్రాస్-రిఫరెన్స్‌లు
" కోరే సంతతివారిలోను మెరారీయులలోను ద్వారము కనిపెట్టువారికి ఈలాగు వంతులాయెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
సంఖ్యాకాండము 16:11
ఇందు నిమిత్తము నీవును నీ సమస్తసమాజమును యెహోవాకు విరోధముగా పోగైయున్నారు. అహరోను ఎవడు? అతనికి విరోధముగా మీరు సణుగనేల అనెను.