లేఖనాలను
అన్వేషించండి
1దినవృత్తాంతములు 26: 24
క్రాస్-రిఫరెన్స్‌లు
" మోషే కుమారుడైన గెర్షోమునకు పుట్టిన షెబూయేలు బొక్కసముమీద ప్రధానిగా నియమింపబడెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
1దినవృత్తాంతములు 23:15
మోషే కుమారులు గెర్షోము ఎలీయెజెరు.
1దినవృత్తాంతములు 23:16
గెర్షోము కుమారులలో షెబూయేలు పెద్దవాడు.
1దినవృత్తాంతములు 24:20
శేషించిన లేవీ సంతతివారెవరనగా అమ్రాము సంతతిలో షూబాయేలును, షూబాయేలు సంతతిలో యెహెద్యాహును,