లేఖనాలను అన్వేషించండి

1దినవృత్తాంతములు 26: 2

క్రాస్-రిఫరెన్స్‌లు

" మెషెలెమ్యా కుమారులు ఎవరనగా జెకర్యా జ్యేష్ఠుడు, యెదీయవేలు రెండవవాడు, జెబద్యా మూడవవాడు, యత్నీయేలు నాల్గవవాడు,"

సంబంధిత రిఫరెన్స్‌లు

1దినవృత్తాంతములు 26:14

తూర్పుతట్టు కావలి షెలెమ్యాకు పడెను, వివేకముగల ఆలోచనకర్తయైన అతని కుమారుడగు జెకర్యాకు చీటి వేయగా, ఉత్తరపుతట్టు కావలి వానికి పడెను,