లేఖనాలను అన్వేషించండి

1దినవృత్తాంతములు 26: 9

క్రాస్-రిఫరెన్స్‌లు

" మెషెలెమ్యాకు కలిగిన కుమారులును సహోదరులును పరాక్రమశాలులు, వీరు పదునెనిమిదిమంది."

సంబంధిత రిఫరెన్స్‌లు

1దినవృత్తాంతములు 26:1

ద్వారపాలకుల విభాగమును గూర్చినది. ఆసాపు కుమారులలో కోరే కుమారుడైన మెషెలెమ్యా కోరహు సంతతివాడు.

1దినవృత్తాంతములు 26:14

తూర్పుతట్టు కావలి షెలెమ్యాకు పడెను, వివేకముగల ఆలోచనకర్తయైన అతని కుమారుడగు జెకర్యాకు చీటి వేయగా, ఉత్తరపుతట్టు కావలి వానికి పడెను,