లేఖనాలను అన్వేషించండి

1సమూయేలు 9: 10

క్రాస్-రిఫరెన్స్‌లు

" సౌలు నీ మాట మంచిది, వెళ్లుదము రమ్మనగా"

సంబంధిత రిఫరెన్స్‌లు

2రాజులు 5:13

అయితే అతని దాసులలో ఒకడు వచ్చి నాయనా, ఆ ప్రవక్త యేదైన నొక గొప్ప కార్యము చేయుమని నియమించినయెడల నీవు చేయకుందువా? అయితే స్నానముచేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటె మేలుకాదా అని చెప్పినప్పుడు

2రాజులు 5:14

అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో ఏడు మారులు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహమువలెనై అతడు శుద్ధుడాయెను.