లేఖనాలను అన్వేషించండి

2దినవృత్తాంతములు 14: 10

క్రాస్-రిఫరెన్స్‌లు

" వారు మారేషానొద్ద జెపాతా అను పల్లపు స్థలమందు పంక్తులు తీర్చి యుద్ధము కలుపగా"

సంబంధిత రిఫరెన్స్‌లు

యెహోషువ 19:4

సిక్లగు బేత్మర్కాబోదు హజర్సూసా

న్యాయాధిపతులు 1:17

యూదావంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీయులతో కూడ పోయి జెఫ తులో నివసించిన కనానీయులను హతము చేసి పట్టణమును నిర్మూలముచేసి ఆ పట్టణమునకు హోర్మా అను పేరు పెట్టిరి.

1దినవృత్తాంతములు 5:20

యుద్ధమందు వారు దేవునికి మొఱ్ఱపెట్టగా, ఆయనమీద వారు నమ్మికయుంచినందున ఆయన వారి మొఱ్ఱ ఆలకించెను

1దినవృత్తాంతములు 19:9

అమ్మోనీయులు బయలుదేరి పట్టణపు గవినియొద్ద యుద్ధపంక్తులు తీర్చిరి, వచ్చిన రాజులు ప్రత్యేకముగా బయట భూమిలో యుద్ధమునకు సిద్ధముగా నిలిచిరి.