లేఖనాలను
అన్వేషించండి
2దినవృత్తాంతములు 16: 13
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఆసా తన పితరులతో కూడ నిద్రించి తన యేలుబడియందు నలువది యొకటవ సంవత్సరమున మృతినొందగా"
సంబంధిత రిఫరెన్స్‌లు
1రాజులు 15:24
అంతట ఆసా తన పితరులతోకూడ నిద్రించి, తన పితరుడైన దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను; అతనికి మారుగా యెహోషాపాతు అను అతని కుమారుడు రాజాయెను.