లేఖనాలను
అన్వేషించండి
2దినవృత్తాంతములు 16: 5
క్రాస్-రిఫరెన్స్‌లు
" బయెషా అది విని రామాను ప్రాకారములతో కట్టించుట మానివేసి తాను చేయుచున్న పని చాలించెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
2దినవృత్తాంతములు 16:1
ఆసా యేలుబడియందు ముప్పది ఆరవ సంవత్సరమున ఇశ్రాయేలు రాజైన బయెషా యూదావారిమీద దండెత్తి బయలుదేరి యూదా రాజైన ఆసాయొద్దకు రాకపోకలు జరుగకుండునట్లు రామాను కట్టింపగా
1రాజులు 15:21
అది బయెషాకు వర్తమానము కాగా రామా పట్టణము కట్టుట మాని తిర్సాకు పోయి నివాసము చేసెను.