లేఖనాలను అన్వేషించండి

2దినవృత్తాంతములు 24: 1

క్రాస్-రిఫరెన్స్‌లు

" యోవాషు ఏలనారంభించినప్పుడు ఏడు సంవత్సరముల యీడుగలవాడై యెరూషలేములో నలువది ఏండ్లు ఏలెను; అతని తల్లి బెయేర్షెబా కాపురస్థురాలైన జిబ్యా."

సంబంధిత రిఫరెన్స్‌లు

2రాజులు 11:21

యోవాషు ఏలనారంభించినప్పుడు అతడు ఏడేండ్లవాడు.

2రాజులు 12:1

యెహూ యేలుబడిలో ఏడవ సంవత్సరమందు యోవాషు ఏలనారంభించి యెరూషలేములో నలువది సంవత్సరములు ఏలెను. అతని తల్లి బెయేర్షెబా సంబంధురాలైన జిబ్యా.

1దినవృత్తాంతములు 3:11

యెహోషాపాతునకు యెహోరాము కుమారుడు, యెహోరామునకు అహజ్యా కుమారుడు, అహజ్యాకు యోవాషు కుమారుడు,

2దినవృత్తాంతములు 34:1

యోషీయా యేలనారంభించినప్పుడు ఎనిమిదేండ్లవాడై యెరూషలేములో ముప్పది యొక సంవత్సరము ఏలెను.