లేఖనాలను అన్వేషించండి

2దినవృత్తాంతములు 24: 26

క్రాస్-రిఫరెన్స్‌లు

" అతనిమీద కుట్రచేసినవారు అమ్మోనీయురాలైన షిమాతు కుమారుడగు జాబాదు, మోయాబురాలైన షిమీతు కుమారుడగు యెహోజాబాదు అనువారు."

సంబంధిత రిఫరెన్స్‌లు

2రాజులు 12:21

ఎట్లనగా షిమాతు కుమారుడైన యోజాకారు షోమేరు కుమారుడైన యెహోజాబాదు అను అతని సేవకులును అతనిమీద పడగా అతడు మరణమాయెను. జనులు దావీదు పురమందు అతని పితరుల సమాధిలో అతనిని పాతిపెట్టిరి; అతని కుమారుడైన అహజ్యా అతనికి మారుగా రాజాయెను.

2దినవృత్తాంతములు 25:3

రాజ్యము తనకు స్థిరమైనప్పుడు అతడు రాజైన తన తండ్రిని చంపిన రాజసేవకులను చంపించెను.

2దినవృత్తాంతములు 33:24

అతని సేవకులు అతనిమీద కుట్రచేసి అతని నగరునందే అతని చంపగా