లేఖనాలను అన్వేషించండి

2దినవృత్తాంతములు 9: 30

క్రాస్-రిఫరెన్స్‌లు

" సొలొమోను యెరూషలేమునందు ఇశ్రాయేలీయులందరిమీద నలుబది సంవత్సరములు ఏలుబడి చేసెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

1రాజులు 11:42

సొలొమోను యెరూషలేమునందు ఇశ్రాయేలీయులందరిని ఏలిన కాలము నలువది సంవత్సరములు.

1రాజులు 11:43

అంతట సొలొమోను తన పితరులతో కూడ నిద్రించి, తన తండ్రియైన దావీదు పురమందు సమాధి చేయబడెను; తరువాత అతని కుమారుడైన రెహబాము అతనికి మారుగా రాజాయెను.

1రాజులు 4:1

రాజైన సొలొమోను ఇశ్రాయేలీయులందరిమీద రాజాయెను.

ప్రసంగి 1:1

దావీదు కుమారుడును యెరూషలేములో రాజునై యుండిన ప్రసంగి పలికిన మాటలు.