లేఖనాలను
అన్వేషించండి
2సమూయేలు 15: 33
క్రాస్-రిఫరెన్స్‌లు
" రాజు నీవు నాతో కూడ వచ్చినయెడల నాకు భారముగా ఉందువు;"
సంబంధిత రిఫరెన్స్‌లు
2సమూయేలు 19:35
నేటికి నాకు ఎనుబది యేండ్లాయెను. సుఖదుఃఖములకున్న భేదమును నేను గుర్తింపగలనా? అన్నపానముల రుచి నీ దాసుడనైన నేను తెలిసికొనగలనా? గాయకుల యొక్కయు గాయకురాండ్ర యొక్కయు స్వరము నాకు వినబడునా? కావున నీ దాసుడనగు నేను నా యేలిన వాడవును రాజవునగు నీకు ఎందుకు భారముగా నుండవలెను?