లేఖనాలను అన్వేషించండి

2సమూయేలు 2: 24

క్రాస్-రిఫరెన్స్‌లు

" యోవాబును అబీషైయును అబ్నేరును తరుముచు గిబియోనను అరణ్యమార్గములోని గీహ యెదుటి అమ్మాయను కొండకు వచ్చిరి; అంతలో సూర్యుడు అస్తమించెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

2సమూయేలు 8:1

దావీదు ఫిలిష్తీయులను ఓడించి లోపరచుకొని వారి వశములోనుండి మెతెగమ్మాను పట్టుకొనెను.