లేఖనాలను
అన్వేషించండి
ద్వితియోపదేశాకాండము 18: 17
క్రాస్-రిఫరెన్స్‌లు
" మరియు యెహోవా నాతో ఇట్లనెను. వారు చెప్పిన మాట మంచిది;"
సంబంధిత రిఫరెన్స్‌లు
ద్వితియోపదేశాకాండము 5:28
మీరు నాతో మాటలాడినప్పుడు యెహోవా మీ మాటలు వినెను. అప్పుడు యెహోవా నాతో ఈలాగు సెలవిచ్చెను ఈ జనులు నీతో చెప్పిన మాటలు నేను వినియున్నాను. వారు చెప్పినదంతయు మంచిదే.
యిర్మియా 1:12
యెహోవా నీవు బాగుగా కనిపెట్టితివి; నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాననెను.