లేఖనాలను
అన్వేషించండి
ద్వితియోపదేశాకాండము 2: 13
క్రాస్-రిఫరెన్స్‌లు
" కాబట్టి మీరు లేచి జెరెదు ఏరు దాటుడి అని యెహోవా సెలవియ్యగా జెరెదు ఏరు దాటితివిు."
సంబంధిత రిఫరెన్స్‌లు
సంఖ్యాకాండము 13:23
వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక్క గెలగల ద్రాక్షచెట్టు యొక్క కొమ్మనుకోసి దండెతో ఇద్దరు మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మపండ్లను కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి.
సంఖ్యాకాండము 21:12
అక్కడనుండి వారు సాగి జెరెదు లోయలో దిగిరి.