లేఖనాలను
అన్వేషించండి
ద్వితియోపదేశాకాండము 23: 22
క్రాస్-రిఫరెన్స్‌లు
" నీవు మ్రొక్కుకొననియెడల నీయందు ఆ పాపముండదు."
సంబంధిత రిఫరెన్స్‌లు
సంఖ్యాకాండము 30:2
ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు మ్రొక్కుకొనినయెడల, లేక తాను బద్ధుడగుటకు ప్రమాణము చేసినయెడల, అతడు తన మాటతప్పక తననోటనుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను.
ప్రసంగి 5:5
నీవు మ్రొక్కుకొనినదాని చెల్లించుము, నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుటకంటె మ్రొక్కుకొనకుండుటయే మేలు.