లేఖనాలను
అన్వేషించండి
ద్వితియోపదేశాకాండము 28: 5
క్రాస్-రిఫరెన్స్‌లు
" నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును."
సంబంధిత రిఫరెన్స్‌లు
నిర్గమకాండము 23:25
నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్యనుండి రోగము తొలగించెదను.
ద్వితియోపదేశాకాండము 28:17
నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు శపింపబడును;
ద్వితియోపదేశాకాండము 28:45
నీవు నాశనము చేయబడువరకు ఈ శాపములన్నియు నీమీదికి వచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టుకొనును; ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనునట్లు నీవు ఆయన మాట వినలేదు.