లేఖనాలను అన్వేషించండి

ద్వితియోపదేశాకాండము 28: 61

క్రాస్-రిఫరెన్స్‌లు

" మరియు నీవు నశించువరకు ఈ ధర్మశాస్త్రగ్రంథములో వ్రాయబడని ప్రతి రోగమును ప్రతి తెగులును ఆయన నీకు కలుగజేయును."

సంబంధిత రిఫరెన్స్‌లు

2దినవృత్తాంతములు 21:15

నీవు ఉదరమున వ్యాధి కలిగి మిక్కిలి రోగివై యుందువు; దిన క్రమేణ ఆ వ్యాధిచేత నీ పేగులు పడిపోవును.

మార్కు 12:9

కావున ఆ ద్రాక్షతోట యజమానుడేమి చేయును? అతడు వచ్చి, ఆ కాపులను సంహరించి, యితరులకు ఆ ద్రాక్షతోట ఇచ్చును గదా. మరియు