లేఖనాలను అన్వేషించండి

నిర్గమకాండము 25: 19

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఈ కొనను ఒక కెరూబును ఆ కొనను ఒక కెరూబును చేయవలెను. కరుణాపీఠమున దాని రెండు కొనలమీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలెను"

సంబంధిత రిఫరెన్స్‌లు

2సమూయేలు 22:11

కెరూబుమీద ఎక్కి ఆయన యెగిరి వచ్చెను.గాలి రెక్కలమీద ప్రత్యక్షమాయెను.