లేఖనాలను అన్వేషించండి

నిర్గమకాండము 25: 26

క్రాస్-రిఫరెన్స్‌లు

" దానికి నాలుగు బంగారు ఉంగరములను చేసి దాని నాలుగు కాళ్లకుండు నాలుగు మూలలలో ఆ ఉంగరములను తగిలింపవలెను"

సంబంధిత రిఫరెన్స్‌లు

నిర్గమకాండము 25:12

దానికి నాలుగు బంగారు ఉంగరములను పోతపోసి, ఒక ప్రక్కను రెండు ఉంగరములు ఎదుటి ప్రక్కను రెండు ఉంగరములు ఉండునట్లు దాని నాలుగు కాళ్లకు వాటిని వేయవలెను.