లేఖనాలను అన్వేషించండి

నిర్గమకాండము 25: 35

క్రాస్-రిఫరెన్స్‌లు

" దీపవృక్ష ప్రకాండమునుండి నిగుడు ఆరుకొమ్మలకు దాని రెండేసి కొమ్మలక్రింద ఏకాండమైన ఒక్కొక్క మొగ్గచొప్పున ఉండవలెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

నిర్గమకాండము 37:21

దీపవృక్షమునుండి బయలుదేరు ఆరు కొమ్మలలో రెండేసి కొమ్మలక్రింద ఏకాండమైన మొగ్గయు నుండెను.