లేఖనాలను
అన్వేషించండి
నిర్గమకాండము 25: 39
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఆ ఉపకరణములన్ని నలుబది వీసెల మేలిమి బంగారుతో చేయవలెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
నిర్గమకాండము 37:24
దానిని దాని ఉపకరణములన్నిటిని నలుబది వీసెల మేలిమి బంగారుతో చేసెను.
జెకర్యా 5:7
అప్పుడు సీసపుబిళ్లను తీయగా కొలతూములో కూర్చున్న యొక స్త్రీ కనబడెను.