లేఖనాలను
అన్వేషించండి
నిర్గమకాండము 26: 12
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఆ గుడారపు తెరలలో మిగిలి వ్రేలాడుభాగము, అనగా మిగిలిన సగము తెర, మందిరము వెనుక ప్రక్కమీద వ్రేలాడవలెను. "
సంబంధిత రిఫరెన్స్‌లు
నిర్గమకాండము 26:9
అయిదు తెరలను ఒకటిగాను ఆరు తెరలను ఒకటిగాను ఒకదానికొకటి కూర్పవలెను. ఆరవ తెరను గుడారపు ఎదుటిభాగమున మడవవలెను.
నిర్గమకాండము 26:7
మరియు మందిరముపైని గుడారముగా మేకవెండ్రుకలతో తెరలు చేయవలెను; పదకొండు తెరలను చేయవలెను.