లేఖనాలను
అన్వేషించండి
నిర్గమకాండము 26: 18
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఇరువది పలకలు కుడివైపున, అనగా దక్షిణ దిక్కున మందిరమునకు పలకలను చేయవలెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
నిర్గమకాండము 26:15
మరియు మందిరమునకు తుమ్మకఱ్ఱతో నిలువు పలకలు చేయవలెను.
యోబు 38:6
దానిమీద పరిమాణపు కొల వేసినవాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము.