లేఖనాలను
అన్వేషించండి
నిర్గమకాండము 26: 23
క్రాస్-రిఫరెన్స్‌లు
" మరియు ఆ వెనుక ప్రక్కను మందిరము యొక్క మూలలకు రెండు పలకలను చేయవలెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
నిర్గమకాండము 36:28
వెనుకప్రక్కను మందిరము యొక్క మూలలకు రెండు పలకలను చేసెను.
1రాజులు 6:16
మరియు మందిరపు ప్రక్కలను దిగువనుండి గోడల పైభాగము మట్టుకు దేవదారు పలకలతో ఇరువది మూరల యెత్తు కట్టించెను; వీటిని గర్భాలయమునకై, అనగా అతిపరిశుద్దమైన స్థలమునకై అతడు లోపల కట్టించెను