లేఖనాలను
అన్వేషించండి
నిర్గమకాండము 26: 22
క్రాస్-రిఫరెన్స్‌లు
" పడమటితట్టు మందిరము యొక్క వెనుక ప్రక్కకు ఆరు పలకలను చేయవలెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
నిర్గమకాండము 26:15
మరియు మందిరమునకు తుమ్మకఱ్ఱతో నిలువు పలకలు చేయవలెను.
నిర్గమకాండము 36:27
పడమటిదిక్కున మందిరముయొక్క వెనుక ప్రక్కను ఆరు పలకలు చేసెను.