లేఖనాలను
అన్వేషించండి
నిర్గమకాండము 26: 27
క్రాస్-రిఫరెన్స్‌లు
" మందిరము యొక్క రెండవ ప్రక్క పలకలకు అయిదు అడ్డకఱ్ఱలును పడమటి వైపున మందిరము యొక్క ప్రక్క పలకలకు అయిదు అడ్డకఱ్ఱలును ఉండవలెను;"
సంబంధిత రిఫరెన్స్‌లు
నిర్గమకాండము 36:27
పడమటిదిక్కున మందిరముయొక్క వెనుక ప్రక్కను ఆరు పలకలు చేసెను.