లేఖనాలను
అన్వేషించండి
యెహెజ్కేలు 41: 22
క్రాస్-రిఫరెన్స్‌లు
" బలిపీఠము కఱ్ఱతో చేయబడెను, దాని యెత్తు మూడు మూరలు, నిడివి రెండు మూరలు, దాని పీఠమును మూలలును ప్రక్కలును మ్రానితో చేయబడినవి; ఇది యెహోవా సముఖమందుండు బల్ల అని అతడు నాతో చెప్పెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
యెహెజ్కేలు 40:14
అరువదేసి మూరలు ఎడముగా ఒక్కొక్క స్తంభము నిలువబెట్టబడెను. గుమ్మము చుట్టునున్న ఆవరణము స్తంభములవరకు వ్యాపించెను.
1రాజులు 6:33
మరియు పరిశుద్ధ స్థలపు ద్వారమునకు ఒలీవ కఱ్ఱతో రెండు నిలువు కమ్ములు చేయించెను; ఇవి గోడ వెడల్పులో నాలుగవవంతు వెడల్పుగా నుండెను.
యెహెజ్కేలు 40:15
బయటి గుమ్మమునొద్దనుండి లోపటి గుమ్మపు ద్వారమువరకు ఏబదిమూరలు.