లేఖనాలను అన్వేషించండి

యెహెజ్కేలు 41: 25

క్రాస్-రిఫరెన్స్‌లు

" మరియు గోడలమీద ఉన్నట్లుగా మందిరపు వాకిండ్లమీదను కెరూబులును ఖర్జూరపుచెట్లును చెక్కబడియుండెను, బయటి మంటపమునకు విచిత్రముగా చేసిన ఉబుకువాటు పని కనబడెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

యెహెజ్కేలు 40:48

అతడు మందిరముయొక్క మంటపములోనికి నన్ను తోడుకొనివచ్చి మంటప స్తంభములను ఒక్కొక్కదాని కొలువగా అది ఇరుప్రక్కల అయిదేసి మూరలుండెను, గుమ్మము ఇరుప్రక్కల మూడేసి మూరల వెడల్పు.