లేఖనాలను
అన్వేషించండి
ఆదికాండము 38: 27
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఆమె ప్రసవకాలమందు కవల వారు ఆమె గర్భమందుండిరి."
సంబంధిత రిఫరెన్స్‌లు
సంఖ్యాకాండము 26:20
యూదావారి వంశములలో షేలాహీయులు షేలా వంశస్థులు; పెరెసీయులు పెరెసు వంశస్థులు జెరహీయులు జెరహు వంశస్థులు;
మత్తయి 1:3
యూదా తామారునందు పెరెసును, జెరహును కనెను;