లేఖనాలను
అన్వేషించండి
ఆదికాండము 38: 28
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఆమె ప్రసవించుచున్నప్పుడు ఒకడు తన చెయ్యి బయటికి చాచెను గనుక మంత్రసాని ఎఱ్ఱనూలు తీసి వానిచేతికి కట్టి ఇతడు మొదట బయటికి వచ్చెనని చెప్పెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆదికాండము 25:26
తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమెను పట్టుకొని యుండెను గనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు అరువది యేండ్లవాడు.