లేఖనాలను
అన్వేషించండి
ఆదికాండము 38: 6
క్రాస్-రిఫరెన్స్‌లు
" యూదా తన జ్యేష్ఠకుమారుడైన ఏరునకు తామారు అను దానిని పెండ్లి చేసెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆదికాండము 21:21
అతడు పారాను అరణ్యములో నున్నప్పుడు అతని తల్లి ఐగుప్తుదేశమునుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లిచేసెను.
ఆదికాండము 24:3
నేను ఎవరిమధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లిచేయక
మత్తయి 1:3
యూదా తామారునందు పెరెసును, జెరహును కనెను;
న్యాయాధిపతులు 14:2
అతడు తిరిగి వచ్చితిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతెను చూచితిని, మీరు ఆమెను నాకిచ్చి పెండ్లి చేయవలెనని తన తలిదండ్రులతో అనగా