లేఖనాలను
అన్వేషించండి
ఆదికాండము 38: 3
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఆమె గర్భవతియై కుమారుని కనగా అతడు వానికి ఏరు అను పేరు పెట్టెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆదికాండము 46:12
యూదా కుమారులైన ఏరు ఓనాను షేలా పెరెసు జెరహు. ఆ ఏరును ఓనానును కనాను దేశములో చనిపోయిరి. పెరెసు కుమారులైన హెస్రోను హామూలు.
సంఖ్యాకాండము 26:19
యూదా కుమారులు ఏరు ఓనాను; ఏరును ఓనానును కనాను దేశములో మృతిబొందిరి.