లేఖనాలను అన్వేషించండి

ఆదికాండము 5: 13

క్రాస్-రిఫరెన్స్‌లు

" మహలలేలును కనిన తరువాత కేయినాను ఎనిమిది వందల నలువది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 5:4

షేతును కనిన తరువాత ఆదాము బ్రదికిన దినములు ఎనిమిదివందల ఏండ్లు; అతడు కుమారులను కుమార్తెలను కనెను.