లేఖనాలను అన్వేషించండి

ఆదికాండము 5: 6

క్రాస్-రిఫరెన్స్‌లు

" షేతు నూట అయిదేండ్లు బ్రదికి ఎనోషును కనెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 4:26

మరియు షేతునకుకూడ కుమారుడు పుట్టెను; అతనికి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది.

లూకా 3:37

లెమెకు మెతూషెలకు, మెతూషెల హనోకుకు, హనోకు యెరెదుకు, యెరెదు మహలలేలుకు, మహలలేలు కేయినానుకు,