లేఖనాలను
అన్వేషించండి
ఆదికాండము 5: 30
క్రాస్-రిఫరెన్స్‌లు
" లెమెకు నోవహును కనిన తరువాత ఏనూట తొంబదియైదేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆదికాండము 5:4
షేతును కనిన తరువాత ఆదాము బ్రదికిన దినములు ఎనిమిదివందల ఏండ్లు; అతడు కుమారులను కుమార్తెలను కనెను.
లూకా 3:36
షేలహు కేయినానుకు, కేయినాను అర్పక్షదుకు, అర్పక్షదు షేముకు, షేము నోవహుకు, నోవహు లెమెకుకు,