లేఖనాలను
అన్వేషించండి
ఆదికాండము 5: 26
క్రాస్-రిఫరెన్స్‌లు
" మెతూషెల లెమెకును కనిన తరువాత ఏడువందల ఎనుబది రెండేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆదికాండము 5:4
షేతును కనిన తరువాత ఆదాము బ్రదికిన దినములు ఎనిమిదివందల ఏండ్లు; అతడు కుమారులను కుమార్తెలను కనెను.