లేఖనాలను
అన్వేషించండి
ఆదికాండము 5: 23
క్రాస్-రిఫరెన్స్‌లు
" హనోకు దినములన్నియు మూడువందల అరువదియైదేండ్లు."
సంబంధిత రిఫరెన్స్‌లు
ప్రసంగి 6:6
అట్టివాడు రెండువేల సంవత్సరములు బ్రదికియు మేలు కానక యున్నయెడల వాని గతి అంతే; అందరును ఒక స్థలమునకే వెళ్లుదురు గదా.
యెషయా 38:3
యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో, కృపతో జ్ఞాపకము చేసికొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా