లేఖనాలను
అన్వేషించండి
యోబు 28: 14
క్రాస్-రిఫరెన్స్‌లు
" అగాధము అది నాలో లేదనును సముద్రము నాయొద్ద లేదనును."
సంబంధిత రిఫరెన్స్‌లు
రోమీయులకు 11:33
ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు; ఆయన మార్గములెంతో అగమ్యములు.
రోమీయులకు 11:34
ప్రభువు మనస్సును ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు?
యోబు 28:22
మేము చెవులార దానిగూర్చిన వార్త వింటిమని నాశనమును మరణమును అనును.
యోబు 41:32
అది తాను నడచిన త్రోవను తన వెనుక ప్రకాశింపజేయును చూచినవారికి సముద్రము నెరసిన వెండ్రుకలుగా తోచును.