యోబు 28: 22
క్రాస్-రిఫరెన్స్‌లు
" మేము చెవులార దానిగూర్చిన వార్త వింటిమని నాశనమును మరణమును అనును."
సంబంధిత రిఫరెన్స్‌లు
అగాధము అది నాలో లేదనును సముద్రము నాయొద్ద లేదనును.
వారు ఏన్దోరులో నశించిరి భూమికి పెంట అయిరి.
ఓరేబు జెయేబు అనువారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకును చేయుము జెబహు సల్మున్నా అనువారికి చేసినట్లు వారి సకల రాజులకును చేయుము.
దేవుని నివాసస్థలములను మనము ఆక్రమించుకొందమని వారు చెప్పుకొనుచున్నారు.
ఆయన దృష్టికి పాతాళము తెరువబడియున్నది నాశనకూపము బట్టబయలుగా నున్నది.
నరులు దాని విలువను ఎరుగరు ప్రాణులున్న దేశములో అది దొరకదు.
వినికిడిచేత నిన్నుగూర్చిన వార్త నేను వింటిని అయితే ఇప్పుడు నేను కన్నులార నిన్ను చూచుచున్నాను.