లేఖనాలను అన్వేషించండి

యోబు 28: 8

క్రాస్-రిఫరెన్స్‌లు

" గర్వముగల క్రూర జంతువులు దాని త్రొక్కలేదు. సింహము ఆ మార్గమున నడవలేదు"

సంబంధిత రిఫరెన్స్‌లు

సామెతలు 2:7

ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును యుక్తమార్గము తప్పక నడుచుకొనువారికి ఆయన కేడెముగా నున్నాడు.