లేఖనాలను అన్వేషించండి

విలాపవాక్యములు 3: 64

క్రాస్-రిఫరెన్స్‌లు

" యెహోవా, వారిచేతిక్రియనుబట్టి నీవు వారికి ప్రతీకారము చేయుదువు."

సంబంధిత రిఫరెన్స్‌లు

కీర్తనలు 139:2

నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియును నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు.

విలాపవాక్యములు 3:14

నావారికందరికి నేను అపహాస్యాస్పదముగా ఉన్నాను దినమెల్ల వారు పాడునట్టి పాటలకు నేను ఆస్పదుడనైతిని.

యోబు 30:9

అట్టివారు ఇప్పుడు నన్నుగూర్చి పదములు పాడుదురు నేను వారికి సామెతకు ఆస్పదముగా నున్నాను.