లేఖనాలను
అన్వేషించండి
లేవీయకాండము 13: 14
క్రాస్-రిఫరెన్స్‌లు
" అయితే వాని యొంట పచ్చిమాంసము కనబడు దినమున వాడు అపవిత్రుడు."
సంబంధిత రిఫరెన్స్‌లు
లేవీయకాండము 13:10
యాజకుడు వాని చూడగా తెల్లని వాపు చర్మమందు కనబడినయెడలను, అది వెండ్రుకలను తెల్లబారినయెడలను, వాపులో పచ్చిమాంసము కనబడినయెడలను,