లేఖనాలను అన్వేషించండి

లేవీయకాండము 13: 43

క్రాస్-రిఫరెన్స్‌లు

" యాజకుడు వానిని చూడవలెను. కుష్ఠము దేహచర్మమందు కనబడునట్లు ఆ పొడ వాపు చూపునకు వాని బట్ట తలయందైనను వాని బట్ట నొసటియందైనను ఎఱ్ఱగానుండు తెల్లని పొడయైనయెడల"

సంబంధిత రిఫరెన్స్‌లు

యెషయా 3:17

కాబట్టి ప్రభువు సీయోను కుమార్తెల నడినెత్తి బోడిచేయును యెహోవా వారి మానమును బయలుపరచును.