లేఖనాలను అన్వేషించండి

లేవీయకాండము 13: 15

క్రాస్-రిఫరెన్స్‌లు

" యాజకుడు ఆ పచ్చిమాంసమును చూచి వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. ఆ పచ్చిమాంసము అపవిత్రమే; అది కుష్ఠము."

సంబంధిత రిఫరెన్స్‌లు

లేవీయకాండము 13:10

యాజకుడు వాని చూడగా తెల్లని వాపు చర్మమందు కనబడినయెడలను, అది వెండ్రుకలను తెల్లబారినయెడలను, వాపులో పచ్చిమాంసము కనబడినయెడలను,