లేఖనాలను
అన్వేషించండి
లేవీయకాండము 13: 17
క్రాస్-రిఫరెన్స్‌లు
" యాజకుడు వాని చూడగా ఆ పొడ తెల్లబారినయెడల యాజకుడు ఆ పొడ పవిత్రమని నిర్ణయింపవలెను; వాడు పవిత్రుడు."
సంబంధిత రిఫరెన్స్‌లు
లేవీయకాండము 14:7
కుష్ఠు విషయములో పవిత్రత పొందగోరువానిమీద ఏడుమారులు ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దానిని వదిలివేయవలెను.