లేఖనాలను అన్వేషించండి

లేవీయకాండము 13: 21

క్రాస్-రిఫరెన్స్‌లు

" యాజకుడు దాని చూచినప్పుడు దానిలో తెల్లని వెండ్రుకలు లేకపోయినయెడలను, అది చర్మముకంటె పల్లముకాక కొంచెము నయముగా కనబడినయెడలను, యాజకుడు ఏడు దినములు వానిని ప్రత్యేకముగా ఉంచవలెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

1కొరిందీయులకు 5:5

నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు, అట్టి వానిని సాతానునకు అప్పగింపవలెను.