లేఖనాలను అన్వేషించండి

నెహెమ్యా 7: 20

క్రాస్-రిఫరెన్స్‌లు

" అదీను వంశస్థులు ఆరువందల ఏబది యయిదుగురును"

సంబంధిత రిఫరెన్స్‌లు

ఎజ్రా 2:15

ఆదీను వంశస్థులు నాలుగువందల ఏబది నలుగురు,

ఎజ్రా 8:6

ఆదీను వంశములో యోనాతాను కుమారుడైన ఎబెదును ఏబదిమంది పురుషులును